కరపత్రలను విడుదల చేసిన కలెక్టర్

61చూసినవారు
కరపత్రలను విడుదల చేసిన కలెక్టర్
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, శాఖ ద్వారా నిర్వహించబడుతున్న వసతిగృహాల వివరాలను తెలిపే కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత, ఈడీ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్