ఆదిలాబాద్: పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

81చూసినవారు
ఆదిలాబాద్: పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
ఆదిలాబాద్ రూరల్ మండలం బోరింగ్ గూడకు చెందిన కొడప లక్ష్మణ్ అనే రైతు గురువారం తెల్లవారుజామున పత్తిని మార్కెట్ కు తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్