కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

1061చూసినవారు
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
రానున్న ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ లోని టిటిడిసి లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని బుదవారం కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.
ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు వసతులను పరిశీలించారు. రవాణా పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతా పరమైన అంశాలను నిశితంగా పరిశీలించి ఆన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు

సంబంధిత పోస్ట్