అసదుద్దీన్ ఓవైసీ ను కలిసిన జిల్లా నేతలు

73చూసినవారు
ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోని దారుస్సలాం లో మంగళవారం ఆ పార్టీ అదిలాబాద్ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ గా భారీ విజయం సాధించడం పట్ల ఓవైసీ ను పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లాలో రాజకీయ పరిస్థితులను వివరించారు. ఎంఐఎం ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు నజీర్, నేతలు షకీల్ అహ్మద్ , రోహిత్, సిరాజు, తదితరులున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్