డీఎస్పీ ప్రతిపాధించిన రాష్ట్ర రాజా చిహ్నాన్ని ఆమోదించాలి

62చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర రాజ చిహ్నాన్ని మార్చి, ధర్మ సమాజ పార్టీ ప్రతిపాదించిన రాజ చిహ్నాన్ని ఆమోదించాలని ధర్మసమాజ్ పార్టీ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గణేష్ మహారాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు చారిత్రాత్మక విలువలను రాష్ట్రంలో తమ పార్టీ నూతన రాజు ప్రతిపాదిస్తూ కలెక్టర్ కు నమూనా అందించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్