బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

56చూసినవారు
బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ లోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూజలు చేసి, జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం నిర్వాకురాలు రేవతి బెహన్, సమితి సభ్యులు రవీందర్, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్