ఆస్ట్రేలియాలో ఇంద్రవెల్లి వ్యాపారి మృతి

3331చూసినవారు
ఆస్ట్రేలియాలో ఇంద్రవెల్లి వ్యాపారి మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి చెందిన ప్రముఖ వ్యాపారి జన్నావార్ కిషోర్ (68) ఆస్ట్రేలియాలో మృతి చెందారు. జిల్లా వ్యాపారవర్గం ప్రముఖుల్లో ఒకరైన జన్నావార్ కిషోర్ ఆస్ట్రేలియాలోని ఆడిలైట్ సిటీలో మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న కొడుకు వద్దకు ఇటీవల వెళ్లిన ఆయన అనారోగ్యంతో అక్కడే మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్