బాల కేంద్రం కళాకారులకు ప్రశంస

54చూసినవారు
బాల కేంద్రం కళాకారులకు ప్రశంస
మంచిర్యాల జిల్లా నృత్య సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు. సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా అదిలాబాద్ జిల్లా బాల కేంద్రం
నుండి పన్నాల లాస్య బృందం చేపట్టిన నృత్య ప్రదర్శన గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రశంస పత్రం అందుకున్నారు. వీరితో పాటు బాల్ కేంద్రం సూపరింటెండెంట్ మిట్టు రవి, తలిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్