విత్తనాల కొరత లేకుండా చర్యలు

82చూసినవారు
విత్తనాల కొరత లేకుండా చర్యలు
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. జిల్లాలో 352 విత్తన డీలర్ల వద్ద 4, 19, 854 వేల పత్తి విత్తన సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏ దుకాణదారుడైనా ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని, కొనుగోలు సమయంలో రశీదు తీసుకోవాలని, పంట కాలం పూర్తయ్యేంతవరకు ప్యాకెట్తో పాటు బిల్లును భద్రపరుచుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :