విజయ డైయిరీ ఉపసంచాలకుడికి పురస్కారం

69చూసినవారు
విజయ డైయిరీ ఉపసంచాలకుడికి పురస్కారం
విజయ డైయిరీ ఉపసంచాలకుడు మధుసూదన్ కు డాక్టర్ వి. కురియన్ అవార్డు దక్కింది. ప్రపంచ పాలదినోత్సవం సందర్భంగా పాటి పరిశ్రమల ఏర్పాటు, ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కారం మార్గాలు, అభివృద్ధిలో భాగం నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఈయనకి అవార్డు దక్కింది. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ సహకారంతో తయారుచేసిన ప్రాంతీయ ఖనిజ లవణ మిశ్రాన్ని పశువుల దాణాలో కలిపి తినిపించడంతో పాల ఉత్పత్తిలో కొంత పెరుగుదల ఉన్నట్లు వ్యాసంలో తెలిపారు

ట్యాగ్స్ :