నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రికి వినతి

63చూసినవారు
నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రికి వినతి
ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ సచివాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్కను మంగళవారం కలిశారు. రెండు రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఘటనపై మంత్రి సీతక్కని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆ నిందితుడికి శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్