మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన

66చూసినవారు
మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం రాత్రి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన స్టాళ్ల లబ్ధిదారులు ఆందోళన చేశారు. స్టాళ్ళ కోసం 108 మందికి 65 మందికి మాత్రమే డిపాజిట్ చెల్లించారని, ఇంకా మిగతా లబ్ధిదారులు చెల్లించలేదని దానికి సంబంధించిన డ్రాలు బుధవారం తీయవద్దని వారు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన కమిషనర్ డ్రా తీయకుండా కేవలం ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్