పకడ్బందీగా ఉపాధి హామీ పనులు

67చూసినవారు
పకడ్బందీగా ఉపాధి హామీ పనులు
ఉపాధి హామీ పనులను పకడ్బందీగా  కూలీలకు ఇబ్బందులు  కలగకుండా ఉపాధి హామీ పనులను పకడ్బందీగా చేపట్టాలని తాంసి మండల ఎంపీడీఓ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాంసి మండలంలోని జామిడి గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీల వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం పొన్నారి గ్రామంలోని హరితహారం నర్సరీని పరిశీలించి మొక్కల వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్