సైన్స్ ల్యాబ్ కొసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

1067చూసినవారు
సైన్స్ ల్యాబ్ కొసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల కన్న కలలు నెరవేర్చి కన్న ఊరికి మంచి పేరు తేవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలం ఖోడద్ ఉన్నత పాఠశాలలో నిర్మించబోతున్న సైన్స్ ల్యాబ్ కి ఆయన సోమవారం భూమి పూజ చేశారు. పాఠశాలకు ప్రహరీ గోడ, వంట షెడ్డు నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడులను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్