ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం

57చూసినవారు
ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య విమర్శించారు. చెన్నూరు పట్టణంలోని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రతి ఒక్క గ్యారెంటీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్