కోటపల్లి: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ మృతి

58చూసినవారు
కోటపల్లి: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ మృతి
కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన రావుల రాజమల్లు (47) జూనియర్ లెక్చరర్ అనారోగ్య కారణాలతో శుక్రవారం మృతి చెందాడు. మందమర్రి జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా రాజమల్లు విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. దీంతో రొయ్యలపల్లిలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్