యువ ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలి

57చూసినవారు
యువ ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలి
ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలని కేకే డిస్పెన్సరీ వైద్యుడు నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మందమర్రి ఏరియా సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన 60వ వార్షికోత్సవ క్రీడల్లో భాగంగా బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులకు ప్రతిఏటా క్రీడలను నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాలని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్