చెన్నూరు: సింగరేణి బొగ్గు గనులను రక్షించుకోవాలి
సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనులను రక్షించుకోవాలని సీపీఎం ఏరియా కార్యదర్శి మధు కోరారు. ఆదివారం చెన్నూర్ మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బొగ్గు బ్లాకుల వేలం పాట రద్దుచేసి సింగరేణి సంస్థకే బ్లాక్ లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ కార్పొరేటర్ సంస్థలకు అప్పగిస్తుందన్నాను.