అంబులెన్స్ వాహనాల తనిఖీ
ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాలకు సంబంధించిన 108, 102 అంబులెన్స్ వాహనాలను క్వాలిటీ చెకింగ్ అధికారి కిషోర్, ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన రికార్డులను, మెడికల్ కిట్లను తనిఖీ చేశారు. ఈ మేరకు సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వాహనాలను ఎప్పటికీ ఎప్పుడు కండిషన్ లో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ రాజశేఖర్, సిబ్బంది తదితరులున్నారు