బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు పంపిణీ

78చూసినవారు
బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు పంపిణీ
కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం దండేపల్లి మండలంలోని తాళ్ళపేట్, రాజుగూడ, నాగసముద్రం, మాకులపేట, లింగాపూర్ గ్రామాల్లో బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోదరిమణులు రుక్మిణి, సత్య చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్