విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి

54చూసినవారు
విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు బచ్చలి అభిరామ్, జిలకర సిద్ధార్థ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్