మంచిర్యాలలో ఇద్దరు నిందితుల అరెస్ట్

70చూసినవారు
మంచిర్యాలలో ఇద్దరు నిందితుల అరెస్ట్
ఈనెల 23న మంచిర్యాల పట్టణంలోని జగన్మోహన్ రావు కార్యాలయ సూపర్వైజర్ పై జరిగిన దాడి కేసులో రమేష్, సంపత్ అనే ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు సిఐ బన్సిలాలు తెలిపారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్, పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగతా వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గస్తీ తిరుగుతున్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్