తానూర్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

65చూసినవారు
తానూర్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం తానూర్ మండలంలోని మహాలింగి గ్రామానికి చెందిన సాహెబ్ రావు (43) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు అప్పులు తీర్చలేక గురువారం గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్