ఘోర రోడ్డు ప్రమాదం (సీసీ ఫుటేజ్)

28781చూసినవారు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అర్లి(కే) గ్రామానికి చెందిన సుధాకర్ భైంసా సబ్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. పని నిమిత్తం మంగళవారం ఇంటి నుంచి బైక్ పై వెళ్తున్న అతడిని నిర్మల్ వైపు వెళ్తున్న బొలేరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్