వృద్ధురాలి మెడలో నుండి బంగారం చోరీ

54చూసినవారు
వృద్ధురాలి మెడలో నుండి బంగారం చోరీ
వృద్ధురాలి మెడలో నుండి బంగారు పూసల దండ చోరీ జరిగిన సంఘటన సోన్ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఏఎస్ఐ భూమేశ్వర్ వివరాల మేరకు లస్మా బాయి(90) తన ఇంటి ముందు కూర్చొని ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మాయ మాటలు చెబుతూ మెడలో నుండి గొలుసును దొంగతనం చేసి పారిపోయాడని, తన మనవడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్