భారత సైన్యంలోకి అధునాతన డ్రోన్లు

67చూసినవారు
భారత సైన్యంలోకి అధునాతన డ్రోన్లు
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నాగాస్త్ర-1 అనే అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆత్మాహుతి డ్రోన్ లను మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. మొత్తం 480 నాగాస్త్ర-1 లాయిటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది. ఈ సంస్థ 75శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది.

సంబంధిత పోస్ట్