అఘోరీపై యువకుడు దాడి (VIDEO)

67చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ సంచలనంగా మారారు. దుస్తులు లేకుండా ఆలయాల సందర్శన, ఓ యువతిని తన శిష్యురాలిగా పరిచయం చేయడం వంటి ఘటనలతో నిత్యం అఘోరీ వార్తల్లో ఉంటున్నారు. ఇక తెలంగాణలోని సూర్యాపేటలో ఆమెపై గతంలో దాడి జరిగింది. ఓ యువకుడు తల్వార్‌తో అఘోరీపై దూసుకెళ్లాడు. అఘోరీ సైతం కర్రతో ఆ యువకుడిని కొట్టింది. ఇద్దరూ ఘర్షణ పడ్డ ఈ వీడియో పాతదే అయినప్పటికీ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్