ALERT: UPSCలో 47 పోస్టులకు రేపటితో ముగియనున్న గడువు

62చూసినవారు
ALERT: UPSCలో 47 పోస్టులకు రేపటితో ముగియనున్న గడువు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.gov.in ద్వారా మార్చి 4, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్