మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇదే అద్భుతమైన పాలసీ

61చూసినవారు
మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇదే అద్భుతమైన పాలసీ
పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని LIC న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌ని రూపొందించింది. పిల్లల తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లల పేరుపై ఈ పాలసీని తీసుకునే సదుపాయం ఉంది. రూ.లక్ష సమ్ అష్యూర్డ్‌తో 0 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.4327 ప్రీమియం చెల్లించాలి. 5,10,15 ఏళ్ల పిల్లలకు ప్రీమియం మారుతుంది. మెచ్యూరిటీ వయస్సు 25 ఏళ్లు. మీ పిల్లలకు 18,20,22 ఏళ్లు ఉన్నప్పుడు 20% చొప్పున మనీ బ్యాక్ వస్తుంది.

సంబంధిత పోస్ట్