సార్.. వెళ్లొద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థినిలు (VIDEO)

73చూసినవారు
బిహార్‌లోని నలందలో ఓ ఉపాధ్యాయుడి రిటైర్మెంట్ ఘనంగా జరిగింది. ఈ క్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు వెళ్లిపోతున్నారంటూ విద్యార్థులంతా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. విద్యార్థుల కన్నీళ్లు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్