ఉక్రెయిన్-యూకే మధ్య రుణ ఒప్పందం

61చూసినవారు
ఉక్రెయిన్-యూకే మధ్య రుణ ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో వివాదం తర్వాత యూకే పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కొంత ఊరట లభించింది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 3.1 బిలియన్ డాలర్ల విలువైన రుణ ఒప్పందంపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ నిధులను ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు.

సంబంధిత పోస్ట్