జెప్టోలో వివో ఫోన్లు డెలివరీ

60చూసినవారు
జెప్టోలో వివో ఫోన్లు డెలివరీ
ప్రముఖ టెక్ బ్రాండ్ వివో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు వివో మొబైల్ కావాలంటే ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి యాప్‌లలో ఆర్డర్ పెట్టడం లేదా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసేవారు. అయితే ఇకపై తన ఫోన్లను జెప్టోలోనూ విక్రయించనున్నట్లు తెలిపింది. మార్కెట్‌ విలువను పెంచుకోవడానికి జెప్టోలోనూ అందుబాటులోకి తెచ్చినట్లు వివో పేర్కొంది.

సంబంధిత పోస్ట్