‘టీ’ని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే..

63చూసినవారు
‘టీ’ని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే..
ఉదయం టీ తాగకపోతే చాలామందికి రోజు ప్రారంభంకాదన్నట్లు ఫీలవుతారు. టీ తాగితే వెంటనే కాస్త ఉత్సాహంగా ఉన్నట్లు ఫీలవుతారు. అయితే ఇళ్లలో ‘టీ’ చేసుకునేవారు.. మళ్లీ పదే పదే చేసుకోవడం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘టీ’ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ముందుగా చాయ్ రుచి మారుతుంది. అంతేకాదు దానిలో హానికర బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్