ఆ లోపు రైతులకు రూ.20 వేలు: మంత్రి

60చూసినవారు
ఆ లోపు రైతులకు రూ.20 వేలు: మంత్రి
AP: వచ్చే జూన్‌లోగా మూడు పథకాలను అమలు చేయ‌నున్న‌ట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేలు, మత్స్యకారులకు వేటకు వెళ్ల‌ని రోజుల్లో రూ. 20వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్