ALERT: తెలంగాణలో 3 రోజులు వర్షాలు

73చూసినవారు
ALERT: తెలంగాణలో 3 రోజులు వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్