ALERT: CUET UG దరఖాస్తుకు ఇవాళే ఆఖరి తేదీ

52చూసినవారు
ALERT: CUET UG దరఖాస్తుకు ఇవాళే ఆఖరి తేదీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకునేందుకు NTA అవకాశం కల్పించింది. మే 8 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు. వివరాలకు https://cuet.nta.nic.in ను చూడగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్