BRS నేతలంతా నెలజీతం విరాళం ఇవ్వాలని నిర్ణయించాం: హరీశ్

76చూసినవారు
వరద బాధితులను ఆదుకోవాలని కేసీఆర్ నిర్ణయం మేరకు BRS ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని, ఇప్పటికే BRS పక్షాన సహాయక చర్యలు చేపట్టిందన్నారు. ప్రజల కష్టాల్లో తోడుండే పార్టీ, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో ప్రజల పక్షాన నిలబడిందన్నారు.

సంబంధిత పోస్ట్