ఆర్య పై అల్లు అర్జున్‌ పోస్ట్‌

53చూసినవారు
ఆర్య పై అల్లు అర్జున్‌ పోస్ట్‌
‘ఆర్య’కు 20 సంవత్సరాలు. ఇది సినిమా రిలీజ్‌ డేట్‌ మాత్రమే కాదు. నా జీవితాన్ని గమనాన్ని మార్చేసిన అతి పెద్ద మూమెంట్. ఎప్పటికి రుణపడి ఉంటా’ అని సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్ పోస్ట్‌ చేశారు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా 'ఆర్య’. ఈ మూవీ బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు.. ఎంతోమందికి లైఫ్‌ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్