తెలంగాణ సీఎంకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్

63చూసినవారు
తెలంగాణ సీఎంకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
పుష్ప-2 చిత్రం టికెట్ల ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. 'టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించి మా సినిమాకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమా రంగం అభివృద్ధికి అచంచలమైన మద్దతును కొనసాగిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అంటూ బన్నీ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్