ఏటా రూ.16 కోట్లు ఖర్చు.. 18 ఏళ్ల యువకుడిగా మారిన మిలియనీర్

51చూసినవారు
ఏటా రూ.16 కోట్లు ఖర్చు.. 18 ఏళ్ల యువకుడిగా మారిన మిలియనీర్
ప్రతి ఏడాది రూ.16 కోట్లు ఖర్చు చేస్తూ తనని 18 ఏళ్ల యువకుడిగా మార్చుకున్నాడు అమెరికన్ టెక్ మిలియనీర్ 46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్. అయితే, గత ఆరేళ్లలో తన ముఖంలో ఎలాంటి మార్పులొచ్చాయో చూపే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు జాన్సన్. 2018, 2023, 2024లో తీసుకున్న 3 ఫొటోలను షేర్ చేశారు. తనని ఫేస్ ID కూడా గుర్తించట్లేదని చెప్పుకొచ్చారు. వయసు తగ్గించేందుకు ఆయన రోజుకు 100 కంటే ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకుంటారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్