ప్రతి పోస్టల్‌ బ్యాలట్‌ టేబుల్‌ వద్ద ఒక ఏఆర్‌వో

52చూసినవారు
ప్రతి పోస్టల్‌ బ్యాలట్‌ టేబుల్‌ వద్ద ఒక ఏఆర్‌వో
ఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్‌ దగ్గర ఒక సూపర్‌వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. పోస్టల్‌ బ్యాలట్‌ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్‌ దగ్గర ఒక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, కౌంటింగ్‌ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. 18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్‌లు కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు.

సంబంధిత పోస్ట్