రోజులో ఒక గంట నిద్ర కోల్పోయిన ఇబ్బందే

55చూసినవారు
రోజులో ఒక గంట నిద్ర కోల్పోయిన ఇబ్బందే
18 ఏళ్లు పైబడిన వారికి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, వివిధ కారణాల వల్ల చాలా మంది 5-6 గంటలే పడుకుంటారు. అయితే, ఒక గంట నిద్రను కోల్పోతే దాని నుంచి కోలుకునేందుకు 4 రోజులు పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోతే తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, శ్రద్ధగా పనిచేయలేకపోవడం, చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్