తమిళనాడులో రెడ్ అలెర్ట్ జారీ

84చూసినవారు
తమిళనాడులో రెడ్ అలెర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. తమిళనాడులోని కన్యాకుమారి, టెన్ కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలీ, తూత్తుకూడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. దీంతో తమిళనాడులో రెడ్ అరెస్ట్‌ను అధికారులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్