ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ప్రస్థానం

63చూసినవారు
ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ప్రస్థానం
*1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో కేవీ ఎస్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.
*1984లో రాష్ట్ర క్రీడామండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
*1985లో రాపూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు.
*1989 రాపూరు నుంచి ఓడిపోయి. 1990లో ఏపీ వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు.
*1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1999లో, 2004లోనూ రాపూరు నుంచి మళ్లీ వరుసగా గెలుపొందారు. రాష్ట్ర సమాచార టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు.
*2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మున్సిపల్ మంత్రిగా వ్యవహరించారు. మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ పనిచేశారు.

సంబంధిత పోస్ట్