జూన్ 2న కీలక నిర్ణయాల ప్రకటన: CM

78చూసినవారు
జూన్ 2న కీలక నిర్ణయాల ప్రకటన: CM
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్ 2న ఘనమైన వేడుకల నిర్వహణతో పాటు రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ అంశాలపై సచివాలయంలో సహచర మంత్రులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, మేధావులు, కళాకారులు, సంగీత కళాకారులతో సమీక్షించడం జరిగిందని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్