మరో స్వాతంత్ర పోరాటం తెలంగాణ ఉద్యమం: కేటీఆర్

80చూసినవారు
మరో స్వాతంత్ర పోరాటం తెలంగాణ ఉద్యమం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. 'దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని... దశాబ్దం గడిచిన సందర్భమిది'. ఆధునిక భారతం కళ్లరా చూసిన.. మరో స్వాతంత్య్ర పోరాటం మన తెలంగాణ ఉద్యమం. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన... కేసీఆర్ పోరాట ఫలితమిది. సబ్బండ వర్గాలు కొట్లాడి, పొట్లాడి.. మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిది' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్