ఏపీ బడ్జెట్: వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఇలా.. 1/1

51చూసినవారు
ఏపీ బడ్జెట్: వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఇలా.. 1/1
ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను రూ.48వేల కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.
* రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు
* రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
* విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు
* ఎరువుల బఫర్‌ స్టాక్‌ నిర్వహణకు రూ.40 కోట్లు
* ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు
* రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు

సంబంధిత పోస్ట్