ఏపీ బడ్జెట్: వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఇలా.. 1/2
By Potnuru 64చూసినవారు* అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు
* ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
* వ్యవసాయ శాఖకు రూ.12,401.58 కోట్లు
* ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు
* పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు
* సహకార శాఖకు రూ.239.85 కోట్లు
* పశుసంవర్ధక శాఖకు రూ.1,112.07 కోట్లు
* మత్స్య రంగానికి రూ.540.19 కోట్లు
* ఎన్జీ రంగా వర్సిటీకి రూ.507.01 కోట్లు
* వైఎస్సార్ వర్సిటీకి రూ.98.21 కోట్లు
* ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు