గోర్‌బోలి, లంబాడీ భాషలకు రాజ్యాంగ గుర్తింపు కోరుతూ తీర్మానం

57చూసినవారు
గోర్‌బోలి, లంబాడీ భాషలకు రాజ్యాంగ గుర్తింపు కోరుతూ తీర్మానం
హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభలో గోర్‌బోలి, లంబాడీ భాషలను భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో చేర్చాలనే తీర్మానంపై చర్చ జరిగింది. హిందీ తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాల్లో లంబాడీ భాష మాట్లాడుతారని, అందువల్ల దీనికి రాజ్యాంగ గుర్తింపు కల్పించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. బంజారా, లంబాడీ సమాజాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు.

సంబంధిత పోస్ట్