9 రాష్ట్రాలకు NSUI అధ్యక్షుల నియామకం

72చూసినవారు
9 రాష్ట్రాలకు NSUI అధ్యక్షుల నియామకం
దేశంలోని 9 రాష్ట్రాల్లో NSUI అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. బీహార్-జయశంకర్ ప్రసాద్, ఛత్తీస్‌గఢ్-సికందర్ బోరా, ఢిల్లీ-ఆశిష్ లాంబా, హిమాచల్ ప్రదేశ్-అభినందన్ ఠాకూర్, జార్ఖండ్-బినయ్ ఓరాన్, మణిపూర్-జాయ్‌సన్, ఒడిశా-ఉదిత్ నారాయణ్ ప్రధాన్, తెలంగాణ-వెంకటస్వామి, పశ్చిమబెంగాల్-ప్రియాంక చౌదరిలను నియమించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్